Friday, June 03, 2011

Nuvvu -- Nenu :-)

నువ్వు చూసే ఉషోదయం  భానుడి  ప్రచండ  రూపం  అయితే  నేను  చూసే సిరివెన్నెల అదే  రూపానికి  ప్రతిబింబం  కాదా ? చీకటి  వెలుగు  కలవలేవు  అని నీ  భావన  , చీకటి వెలుతురు  కలిస్తేనే  ఒక  రోజు అని  నా  భావన !