Thursday, December 24, 2009

hmm inspired by movies.. he he.. written by me!

నా  కలల్ని  ప్రేమించే కళ్ళ కోసం ఎదురు చూస్తున్న
నా ఆశల్ని ఇష్టపడే శ్వాస కోసం చూస్తున్న
ఎదురు పడిన ప్రతి వారి లోనూ  నువ్వున్నవేమో అని చూస్తున్న
నువ్వు ఐతే నా మనసు నాకు చెప్పదా?? అని నవ్వుకుంటున్న
కళ్ళు మూసి ఈ దాగుడు మూతలు ఇంకేన్నాలు హృదయమా !!
నా కన్నుల ప్రమిద లో ఆనందపు జ్యోతి ని వెలిగించే .... వెలుగు వై రావా నేస్తమా ....!

5 comments: