దుర్గా రావు గారు అని మా ఫ్రెండ్ వాళ్ళ టీం లీడ్ అండి ... మనిషి మంచి వారే కానీ బాగా మొహమాటస్తులు... అయన పెళ్లి కార్డు ప్రింట్ చేయించే అప్పుడు అందులో మేటర్ ప్రింట్ చేయించటానికి నన్ను సలహా అడిగారు... అయన మొహమాటం పటాపంచలు అయ్యేలా లా రాయాలని ... ఇదిగో ఈ కింది విధం గా రాసాను
The day I saw her, she looked like a White pearl to me
The minute I spoke to her, she blushed as pink as a rose..
The moment our eyes met, I dived deep into her blue eyes..
And from that day on.. she became my Rainbow in my rather colourless life...
I would want to invite you all to the grand occasion
Where I will take a holy oath of holding my VIBGYOR... Deepu's Hand forever!!
ఆయన మన అంత అల్లరి వారు కాకపోవటం చేత ఆ 'Dived Deep into her blue eyes' తీసేద్దామా అని చాలా సార్లు తటపటాయించారు ... నేను , మా మైత్రి ... ప్రవళిక ఎవ్వరం ససే మీరా అన్నాం ... ఇంకా అయన మా కోతి మూకని ఒప్పించ లేక సరే కానివ్వండి అన్నారు ! :)