Saroja Nimmagadda
Friday, June 03, 2011
Nuvvu -- Nenu :-)
నువ్వు చూసే ఉషోదయం భానుడి ప్రచండ రూపం అయితే నేను చూసే సిరివెన్నెల అదే రూపానికి ప్రతిబింబం కాదా ? చీకటి వెలుగు కలవలేవు అని నీ భావన , చీకటి వెలుతురు కలిస్తేనే ఒక రోజు అని నా భావన !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)