స్వయంవరపు మందిరాన అడుగిడినప్పుడు నా వరుడు ఎవరు అని సంశయం కలదేమో సీత మదిలో
ఇతడా? అతడా? ఇతనే అతడా? అతడే ఇతడా? అనే ఆత్రుత కలదేమో కాంత హృదిలో
శివ ధనువుని ఎక్కుపెట్టి తన ఎద విల్లుని విరిచిన వీరుని మేడలో
వరమాల వేయకపోతే మాత్రం తెలియదా తన నాధుడు ఎవరో
--Saroja
No comments:
Post a Comment